ఎస్ఐని కలిసిన జనసేన పార్టీ యువకులు..
1 min read

మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు ఎస్ఐ హెచ్.ఓబులేష్ ను మిడుతూరు మండల జనసేన పార్టీ యువకులు బలరామ్, గుడిపాడు ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం సా5:30కు పోలీస్ స్టేషన్ లో బలరాం,ప్రభాకర్,ఆలిం భాష,రమణ,శివ, రమేష్ ఎస్సైని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా జనసేన పార్టీ తరఫున ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రభాకర్ తెలిపారు.

