NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరడోన గ్రామంలో  పర్యటించిన  వీరభద్రగౌడ్

1 min read

ఆలూరు న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు  చేపట్టిన సుపరిపాలనలో తొలి  అడుగు కార్యక్రమంలో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి మరియు మానవ వనరుల, విద్యాశాఖ మంత్రి వర్యులు నారాలోకేష్ బాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు .పల్లా శ్రీనివాస్ రావు యాదవ్  ఆదేశానుసారం… ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, .బి.వీరభద్రగౌడ్   చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో పర్యటించారు. ఈకార్యక్రమానికి చిప్పగిరి మండల మరియు నగరడోన గ్రామ టిడిపి నాయకులు మరియు మండల టిడిపి క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు, బూత్ ఇంచార్జి లు, సర్పంచ్ లు,ఎపీటీసీ లు,మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగుయువత, ఐటిడిపి, టిఎన్​ఎస్​ఎఫ్​, టిఎన్​టియుసి, టిడిపి,      , టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు మండల టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author