టైక్వాండో విజేతలను అభినందించిన రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి
1 min read
టీజీవి టీజీ బి టైక్వాండ అకాడమీ
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం ఉదయం స్థానిక మౌర్యం ఛాంబర్ లో టైక్వాండో విజేతలు మర్యాదపూర్వకంగా కలిశారు టీజీ వెంకటేష్ టైక్వాండో క్రీడకారులకు పథకాలు సర్టిఫికెట్లు అందజేశారు. జాతీయస్థాయి టైక్వాండో పోటీలు విజయవాడలో 24-25-26 – 27 28_చెన్నుపాటి రామ కోటయ్య ఇండోర్ స్టేడియం లో పోటీల్లో పాల్గొన్నారు విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది పథకాలు సాధించిన క్రీడాకారులకు టైక్వాండో శిక్షలు ఇచ్చిన టీ వెంకటేశ్వర్లను ప్రత్యేకతంగా అభినందించడం జరిగింది విద్యార్థుల పేర్లు వి విశ్వాస రావు 63 కేజీల విభాగంలో సిల్వర్ పథకం సాధించాడు *జి గువ్వల సూర్య భార్గవ్ 44 KG విభాగం సిల్వర్ మెడల్ సాధించాడు.నిల్ షికారి మల్లికార్జున 63KG విభాగం బ్రాంచ్ సాధించాడు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఈ తిలక్ అఖిల్ టీ కృష్ణ సాయి (టైక్వాండ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ జిల్లా) అధ్యక్షులు టి వెంకటేశ్వర్లు (టైక్వాండ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ జిల్లా) సెక్రెటరీ టి అజయ్ పాల్గొనడం జరిగింది.

