NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యం.బి.బి.యస్ లో  ఆల్ ఇండియా కోట అడ్మిషన్లు ప్రారంభం

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు:  యం.బి.బి.యస్ లో  ఆల్ ఇండియా కోట అడ్మిషన్లు ప్రారంభం”. కర్నూల్ మెడికల్ కాలేజీ యందు   మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ అడ్మిషన్లు 2025 – 26 ఆల్ ఇండియా కోట కింద నేడు ప్రారంభమయ్యాయి అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆల్ ఇండియా కోట క్రింద కర్నూల్ మెడికల్ కాలేజీ యందు 37 సీట్లు కేటాయించారని అందులో నేడు 7 గురు విద్యార్థులు  అడ్మిషన్ తీసుకున్నారని, అల్ ఇండియా కోటా క్రింద ఈనెల 22 వరకు అడ్మిషన్ పొందేందుకు అవకాశం ఉందని వారు తెలిపారు.

About Author