NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవజాత శిశువుల సంరక్షణ అవగాహన కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హిమాలయ వెల్‌నెస్ కంపెనీకి వారి ఆధ్వర్యంలో నవజాత శిశువుల సంరక్షణ అవగాహన కార్యక్రమానికి నిర్వహించారు.నవజాత శిశువులను సంరక్షించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు  పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరిండెండెంట్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు మరియు కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.శాంతికల.నవజాత శిశివుల సంరక్షణా  గురించి నర్సింగ్ ట్యూటర్స్ మరియు ఫిమేల్ మరియు మెయిల్ ట్రైనింగ్ సిబ్బంది ఆసుపత్రి సిబ్బందితో అవగాహన సదస్సును నిర్వహించారు.  కార్యక్రమంలో సోమీ మెడ్ వైజరీ సొసైటీ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ప్రతినిధి, ప్రకాష్ అమ్మ , పీడియాట్రిక్ హచ్వోడి డా.విజయనంద్ బాబు, గైనిక్ హెచ్ ఓ డి, డా.సావిత్రి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, పద్మావతి, వైస్ ప్రిన్సిపాల్, మంజుల రాణి, నర్సింగ్ కళాశాల ట్యూటర్స్ మరియు నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author