శ్రీ కనకదాసు విగ్రహ ప్రతిష్టాపనకు హాజరై విజయవంతం చేయండి
1 min read
హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండల కేంద్రంలో కురువ /మాదాసి కురువ మదారీ కురువ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కనకదాసుల వారి ప్రాంగణంలో 04/09/2025 . శ్రీ కనకదాసుల వారి ప్రాంగనాని పరిశీలించి ప్రాంగణాన్ని శుభ్రపరిచి అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోమవారం అనగా 08/09/2025రోజున శ్రీ కనకదాసుల వారి విగ్రహ ప్రతిష్టాపన గురించి సలహాలు సూచనలు ఇవ్వడానికి పార్టీలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు ఎలార్తి దర్గాన్న, లింగంపల్లి బీమా, నల్లారెడ్డి, వందవగిలి. వెంకోబా, డి.బజ్జన్న, ముద్దటమాగి గర్జప,చాగప్పా. హెబ్బటం శేషన్న. నందిష్ కోరారుఅనంతరం కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయిన హెబ్బటం ముక్కార నందిస్ కి కమిటీ సభ్యులు సన్మానం చేశారు.


