NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లి త్యాగంతో కిడ్ని మార్పిడి విజయవంతం…

1 min read

డయాబెటిక్ తల్లి… కిడ్నీతో కూతురికి కొత్త జీవం

మేడికవర్ హాస్పిటల్స్‌లో విజయవంతమైన మార్పిడి

కర్నూలు, న్యూస్ నేడు:  మేడికవర్ హాస్పిటల్స్ లో మొట్టమొదటి సారిగా డయాబెటిక్ పేషెంట్ అయినా తల్లి తన కిడ్నీ ని తన కూతురుకి ఇవ్వడంతో కిడ్నీ మార్పిడి విజయవంతమైంది. ధోన్ కి చెందినా ప్రత్యూష వయసు 34 సంవత్సరాలు అమ్మికి, తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి బాధపదుతున్నారు. వాలా అమ్మ అయినా జయమ్మ వయసు 55 సంవత్సరాలు తన కూతురుని కాపాడుకోడం కోసం తన కిడ్నీని డొనేట్ చెయ్యాలి అనుకుంది. వాలా అమ్మ బ్లడ్ గ్రూప్ ఏ + మరియు ప్రత్యూష బ్లడ్ గ్రూప్ కూడా ఒకటి కావడంతో కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. జయమ్మ  ప్రైవేట్ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకోగా, రక్త పరీక్షలో  తనకు షుగర్ ఉంది అని తెలిసింది తనకు HbA1c – 7.5  వచ్చింది. చాలా మంది ఆమెకు చెప్పారు షుగర్ ఉంది కాబట్టి కిడ్నీ డొనేట్ చేయలేమని అనుకున్నారు.  చాలా మంది డాక్టర్స్ మరియు హాస్పిటల్స్ తిరిగిన తరువాత, జులై 14 తేదీన మేడికవర్ హాస్పిటల్ కి వచ్చారు. మా డాక్టర్ సిద్ధార్థ్ హేరూర్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు మూత్రపిండ మార్పిడి వైద్యుడు భరోసా ఇచ్చి, ఒక నెల లొనే షుగర్‌ని మందులతో కంట్రోల్ చేసి, HbA1c – 6.3 కి తీసుకొనివచ్చారు. సెప్టెంబర్ 24 తేదీన ఆడ్మిట్ చేసుకొని షుగర్‌ పరీక్ష చేసి, ఉరినే ప్రోటీన్ పరీక్ష చేసి, కంటి పరీక్ష చేసి, కిడ్నీ బయాప్సీ అన్ని టెస్టులు చేసారు. కిడ్నీకి ఎలాంటి ఎఫక్ట్ జరగలేదని తెలిసిన తర్వాతనే కిడ్నీ మార్పిడికి డాక్టర్ అంగీకరించారు.    సెప్టెంబర్ 27 తేదీన ఆమెకు ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగిండి. 24 గంటలు లో ప్రత్యూష క్రియాటినిన్ 7 నుండి 0.8 వరకు మరియు సర్జరీ ముందు 24lts ఉరినే ఔట్పుత్ ఉండేది సర్జరీ తరువత 5lts ఉరినే ఔట్పుత్ రవడంతో వంధ శతం సక్సెస్ఫుల్గ డోనార్ మరియు రెసిపిఎంట్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు.

About Author