NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పామిడి త్రాగు నీరు వృధా…

1 min read

నేలలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు

నీటి లీకేజీ తో దెబ్బ తింటున్న టామోటో పంట

ఇబ్బందులకు గురిఅవుత్తున్నా రైతు

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి పట్టణంలో త్రాగు నీరు సమస్య వుండటంతో గత పాలకులు పామిడి హాంద్రినివ నుంచి త్రాగు నీరు సరఫరా చేస్తు ప్యాపిలి పట్టణానికి, చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాలకు త్రాగు నీరు అందించారు.పట్టణంలో త్రాగు నీరు సమస్య తగ్గుతువచ్చింది, అలాంటి పామిడి త్రాగు నీరు పైపులు పగిలిపోయి పట్టణంలోనికి సరఫరా తగుతువస్తుంది, కారణం పైపులు పగిలిపోయి నీరు లీకేజీ కావడం వాటిని వెంటనే గుర్తించి మరమ్మతులు చేయకపోవడంతో పట్టణానికి త్రాగు నీరు సమస్య తలెత్తుతుందని పట్టణ ప్రజలు తెలుపుతూన్నారు.ప్యాపిలి పట్టణ శివార్లలోని వైభవ్ డాబా సమిపంలోని ఎన్ ఎచ్ హైవే జాతీయ రహదారి ప్రక్కన ప్యాపిలి పట్టణంలోని కి చెందిన పగిడాల రాము పొలము సర్వే నెంబర్ 888 గల పొలములో పామిడి హాంద్రినివ త్రాగు నీరు పైపు లైన్ లీక్ అయ్యింది. సుమారు 8నేలనుంచి పైపులైన్ లీకేజీ అయ్యింది. వాటివల్ల రైతు పాగిడాల రాము తమ పోలంలో నీరు వృధాగా వస్తు అ నీరు వలన టామోటో చేట్లు కుళ్లిపోయి,చేతికొచ్చిన పంట పాడపోయిందని, గ్రామపంచాయతీ కార్యాలయంలో అర్జీ సమర్పించానని, వారు పామిడి హాంద్రినివ త్రాగు నీరు పైపు లైన్ కాంట్రాక్టుర్ కు సమాచారం అందాస్తామని తెలిపి ఇప్పటికీ ఎనిమిది నేలలు కావస్తున్నా అధికారులు ఇప్పటికీ మరమత్తులు చేపాట్టాలేదు. ఈ పైపు లైన్ లీకేజీ వల్లన పట్టణంలో కి సారఫార తగ్గటం,తమ పోలం జోము పట్టి సాగు చేసుకునెందు  కూడా విలులేకపోతుంది.ఇప్పటికైన అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలి, లేదంటే స్పందన కార్యక్రమానికి వెళ్లి కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని ఆయన వాపోయాడు.

About Author