పి యమ్ విశ్వకర్మ పథకాల పంపిణి .. వేల్పులగోపాల్
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు జిల్లా వేల్పులగోపాల్ మాట్లాడుతూ కోడుమూరు అసెంబ్లీ రూరల్ మండలం బిజెపి కార్యాలయం నందు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ యన్ డి ఏ కూటమి శ్రీ చంద్రబాబునాయుడు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అందించే పతకాలలో భాగంగా 38 39 40 వార్డులకు సంబందించిన పి యమ్ విశ్వకర్మ యోజన పథకం యొక్క లబ్ధిదారులకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునిల్ రాష్ట్ర నాయకులు చంద్రమోలి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు కనుక కూటమి ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని కుటుంబాలు అభివృద్ధి పదంలోపయనించాలని అన్నారు బిజెపి కోడుమూరు అసెంబ్లీ రూరల్ మండల అధ్యక్షులు బెస్తఈరన్న మంజునాథ్ తిరుమలేష్ అదినారాయణ శివ వెంకటేష్ తదితర లబ్ధిదారులకు పంపిణి చేశారు.

