ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మరియు కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాడు నాగరాజు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


