NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇరుముడి కట్టుకొని శబరిమల కి బయలుదేరిన ఎమ్మెల్యే

1 min read

ఆలూరు న్యూస్ నేడు : బుధవారం చిప్పగిరి మండల కేంద్రంలో శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి మహా పడి పూజ,అభిషేకం చేసి మరియు ఇరుముడి కట్టుకొని శబరిమల అయ్యప్ప స్వామి వారికి బయలుదేరిన  ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గురుస్వామి , సోదరుడు బుసినే శ్రీ రాములు స్వామి   బుసినే వెంకటేష్  తనయుడు యువనేత బుసినే మారుతి   ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, వైయస్సార్​సిపి  నాయకులు కార్యకర్తలు బివీఆర్​  అభిమానులు పాల్గొనారు.

About Author