వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు తప్పనిసరి
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ప్రాధాన రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లు నియమించినట్లు ప్యాపిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి ,ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా పీర్ ఉన్నారు.ఈసందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలోని మెయిన్ రోడ్ లో ప్రజల రవాణా సౌకర్యార్థం సురక్షితమైన ప్రయాణం కోసం మరియు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాట్లను ప్యాపిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రామ్ రెడ్డి , సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ , మైనారిటీ సెల్ నాయకులు ఖాజా పీర్ పర్యవేక్షించారు.ఈకార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ ఈవో శివకుమార్ గౌడ్ ,ప్యాపిలి తేదేపా పట్టణ అధ్యక్షులు కొంగనపల్లి మధు, మాజీ సొసైటీ ఉపాధ్యక్షులు నడిగడ్డ నాగేంద్ర, తేదేపా నాయకులు ఎస్ కే వలి,జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు చల్ల అనుదీప్,టిడిపి మైనార్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ అక్బర్ వలి తదితరులు పాల్గొన్నారు.

