సహకార సంఘాల ద్వారానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలి
1 min read

వెలుగోడు, న్యూస్ నేడు: వెలుగోడు పట్టణంలో విధులు బహిష్కరించి బ్యాంకు ముందు నిరసనకు దిగిన కేడిసిసి బ్యాంక్ మరియు సహకార సంఘాల సిబ్బంది.DLSF ద్వారా నీరవధికంగా జీతభత్యాలు చెల్లించాలని అలాగే రిటర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. సహకార సంఘాల ద్వారానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 36ను అమలు పరచాలని2019 తర్వాత జాయిన్ అయినా ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ, కేడిసిసి బ్యాంకు ముందు నిరసనకు దిగిన బ్యాంకు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో సీ.ఈ.ఓ లు S.కృష్ణమోహన్, బి.జంబులయ్య జి .గోపాల్ S. ముర్తుజా వలి , కే రాము నాయక్ ,జీ కిరణ్ కుమార్, వై సురేష్ రెడ్డి , జె శ్రీకాంత్, కె జనార్ధనాచారి, బి పవన్ కళ్యాణ్ రెడ్డి ,బి రామకృష్ణుడు,బి విజయ్ కుమార్ శివకుమార్ రెడ్డి, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

