NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : నియోజకవర్గ మంత్రాలయం లో గద్వాల ప్రాంతానికి చెందిన చింతరేవుల ఆంజనేయ స్వామి పూజరి చక్రపాణి జోషి , పద్మావతి దంపతులు నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ నలుమూలాల నుంచి భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం వసతి గృహ యాజమాన్యం ఎమ్మెల్యే కు శాలువ కప్పి ,పూలమాలలు వేసి సన్మానించారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ మండలాధ్యుక్షులు భీంరెడ్డి , వైసీపీ నాయకులు రవిరెడ్డి , తదితరులు ఉన్నారు.

About Author