NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న మంత్రి టీజీ భరత్

1 min read

అమరావతి, న్యూస్​ నేడు:  అమ‌రావ‌తిలోని రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత‌న జ‌రుగుతున్న 5వ జిల్లా క‌లెక్టర్ల స‌మావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. సుప‌రిపాల‌న‌, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా రెండు రోజుల‌పాటు ఈ స‌ద‌స్సు జ‌రుగుతుందని మంత్రి అన్నారు.

About Author