కుటమీ ప్రభుత్వం పై రాష్ట్రంలో ప్రజలు వ్యతిరేకత వచ్చింది
1 min read

హోళగుంద న్యూస్ నేడు: విజయవాడ తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా ఉపాధ్యాక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల సదస్సు లో రాష్ట్ర పార్టీ కోర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం పై రాష్ట్రము లో ప్రజలు అప్పుడే వ్యతిరేకత వచ్చింది రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్త చాటాలి అదేవిదంగా ప్రతి గ్రామం లో గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు చెప్పాలి ఇప్పుడే కె 3లక్షలు కోట్లు అప్పు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు జోబోలో నింపుతున్నారు ప్రతి నాయకుడు జగనన్న సైనికుడు లాగా పోరాడాలి అన్నారుఈ కార్యక్రమం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి పాల్గొన్నారు.

