NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన  ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం పోలీస్ స్టేషన్ నందు నూతనగా  బాధ్యతలు చేపట్టిన, ఎస్ఐ డి. అనిల్ కుమార్ ని బిజెపి మండల అధ్యక్షులు కే. బి.దామోదర్ నాయుడు. కే. సి. మద్దిలేటి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బిజెపి మండల నాయకులు చక్క మద్దిలేటి, బీజేవైఎం నాయకులు సాయినాథ్ లు మంగళవారం మర్యాదపూర్వకంగా  కలిశారు.గ్రామంలోని కొన్ని స్థానిక సమస్యలు వారి ద్రుష్టి కి తీసుకెళ్లి శాంతి భద్రతలపై ప్రత్యేక చర్యలు తీసుకొని గ్రామాలలో  అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి, ప్రజలకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

About Author