నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టిడిపి మండల నాయకులు
1 min read

కౌతాళం , న్యూస్ నేడు: మండలంలో ఉన్నటువంటి సమస్యలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. టిడిపి నాయకులు.ఈ కార్యక్రమంలో ఎల్ఎల్సీ టిబిపి చైర్మన్ టిప్పు సుల్తాన్, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, కౌతాళం సొసైటీ చైర్మన్ వెంకటపతి రాజు, కౌతాళం టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్. రాజానంద్, తెలుగు యువత నాయకులు సుల్తాన్ సుభాన్, గొట్టయ్య, రేవన్న, దుర్గ దాస్, గురు మరియు తదితరులు పాల్గొన్నారు.

