NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనసేన నుంచి బిజెపిలోకి చేరిక..

1 min read

కౌతాళం,  న్యూస్ నేడు : మండల కేంద్రమైన కార్యక్రమం నిర్వహించగా  రౌడూరు గ్రామం బిజెపి కర్నూలు జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది జనసేన పార్టీలకు చెందిన 20 కుటుంబాలు గ్రామ నాయకుడు ఉసేని నేతృత్వంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా రామకృష్ణ వారికి బిజెపి కండువుల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వెంకన్న,  తదితరులు పాల్గొన్నారు.

About Author