NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్లర్తి గ్రామం లో 77వ గణతంత్ర దినోత్సవం  వేడుకలు

1 min read

హోళగుంద న్యూస్ నేడు:  హోళగుంద మండల ఎల్లర్తి గ్రామం లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్పంచ్ కురువ చాముండిస్వారి గ్రామ సచివాలయం నందు జెండా ఆవిష్కరణ చేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నడ ఉర్దూ పాఠశాల ఎంపీయుపి కన్నడ పాఠశాల విద్యార్థులకు ఆటపోటీలో గెలుపు పొందిన విద్యార్థులకు భావుమతులు అందజేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ ప్రపంచంలో  అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగ 1950 జనవరి 26తేదీన అములోకి వచ్చింది విద్యార్థులు అందరూ మహినీయులు ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు .ఈ కార్యక్రమంలో లో హెచ్​ఎం మధుసూదన్ రావు ఉపాద్యాయులు వెంకటేశ్ సుజారిత ధనుంజయ శేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author