ఉత్తమ అవార్డు అందుకున్న ఓర్వకల్లు తహసిల్దార్
1 min read
ఓర్వకల్లు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు తహసిల్దార్ బివిఎన్ విద్యాసాగర్ ఉత్తమ అవార్డును అందుకున్నారు. కర్నూలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సోమవారం జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్నూలు జిల్లా కలెక్టర్ అడ్డాడ సిరి,డిఐజి మరియు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు నూరుల్ ఖమర్ ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తహసిల్దార్ విద్యాసాగర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

