APVVPలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు వాక్ ఇన్ ఇంటర్య్వూ కు హాజరుకాగలరు.
సంస్థ : ఏపీవివిపి
ఉద్యోగం : పిడియాట్రీసియన్
ఖాళీలు : 10
విద్యార్హత : ఎంబీబీఎస్, డిసిహెచ్, ఎండీ, డిఎన్ బి.
జీతం :రూ.1,50,000
వయసు : నిబంధనల ప్రకారం
పనిచేయాల్సిన ప్రదేశం : కడప, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఇంటర్వ్యూ.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు ప్రారంభం : 26-7-2021
ఇంటర్వ్యూ తేది : 29-Jul-2021 11:00 AM to 05:00 PM
అధికారిక వెబ్ సైట్ : apvvp.nic.in
అడ్రస్ : O/o District Coordinator of Hospital Services,
APVVP,
Kadapa New Collectorate,
O-Block,
YSR District,
Andhra Pradesh
ఇతర వివరాల కోసం : 97034 60880, 78934 54256