PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGG Hyderabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ వివిధ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెర్స్
ఉద్యోగం : సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్.
ఖాళీలు : పేర్కొన‌లేదు.
విద్యార్హత‌: బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ. ఎమ్సిఏ.
జీతం : పేర్కొన‌లేదు.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్-ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
నోటిఫికేష‌న్ విడుద‌ల తేది : 26-7-2021
చివ‌రి తేది : 3-8-2021

అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in

About Author