NMNH లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: నేషనల్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఎమ్ఎన్హెచ్
ఉద్యోగం : డ్రైవర్
ఖాళీలు : 1
జీతం : రూ.19,000 నుంచి రూ. 63,200
విద్యార్హత : నిబంధనల ప్రకారం.
వయసు : 56 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ.
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 31-7-2021
చివరి తేది : 27-9-2021
అధికారిక వెబ్ సైట్ : moef.gov.in
అడ్రస్ : Director,
National Museum of Natural History,
4th Floor,
Block No. 3,
CGO Complex,
Lodhi Road,
New Delhi – 110003