NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చలివేంద్రం ప్రారంభోత్సం…

1 min read

ముఖ్యఅతిథిగా హాజరైనశాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : పాత బస్టాండ్ వద్ద జీప్ అండ్ టాక్సీ అసోసియేషన్ నేరుసు వెంకటసుబ్బయ్య యాదవ్ గఆధ్వర్యంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్  జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *