NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ సత్తా

1 min read

ఇటలీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన కర్నూలు యోధుడు టీత్ గణపతి దేవ్జీ.

​కర్నూలు, న్యూస్​ నేడు : కిక్‌బాక్సింగ్ క్రీడలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీత్ గణపతి దేవ్జీ అంతర్జాతీయ స్థాయి కీర్తిని ఆర్జిస్తున్నారు. మైనస్ 69 కేజీల కేటగిరీలో జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించిన ఈ యువ క్రీడాకారుడు, ఈ నెల సెప్టెంబర్ 18 నుండి 27 వరకు ఇటలీలో జరగనున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అరుదైన అవకాశాన్ని పురస్కరించుకుని నిన్న కర్నూలు జిల్లా ఎమ్మెల్యే మరియు మంత్రి టీజీ భారత్  గణపతి దేవ్జీని అభినందించి, తన పూర్తి మద్దతుతో పాటు అన్ని రకాల సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కోచ్ నరేంద్ర ఆచారి మరియు ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా ఈ ఘనతను మేం గర్వంగా తెలియజేస్తున్నాము.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *