నాటుసారపై అవగాహన…
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: నవోదయంలో భాగంగా ఈరోజు ఓర్వకల్ లో నాటుసారపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది నాటుసారా మానుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నాటు సారా సేవనం వలన అనారోగ్య పాలు కాగలరని కావున సారాను పూర్తిగా మానివేయాలని, ప్రభుత్వం వారు చేపట్టిన నవోదయం కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఆదర్శ గ్రామంగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.