NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా అయ్యప్ప స్వామి శబరియాత్ర

1 min read

కామారెడ్డి  బిబిపేట , న్యూస్​ నేడు:    అయ్యప్ప స్వాముల శబరి యాత్ర ఉదయం బిబిపేట శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో 41 రోజుల మాల దీక్ష వేసుకొని ఈరోజు 39 మంది స్వాములు చంద్రశేఖర్ గురుస్వామి మరియు మనోజ్ పాండే పంతులు స్వామి ఆధ్వర్యంలో ఇరుముడి ధరించి శబరిమలై పోవడం జరిగింది,ఇరుముడి కార్యక్రమానికి వచ్చిన స్వాములందరికీ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో అధ్యక్షులు స్వామి, కార్యదర్శి నాగేశ్వర్ స్వామి, కోశాధికారి పరశురామగౌడ్ స్వామి మరియు అయ్యప్ప సేవా సంఘం భక్తులు, మాల స్వాములు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

About Author