హిందూ సమ్మేళనంలో 5వేల మందికి అన్నదానం చేసిన ఈడిగ గోవిందు గౌడ్ కి సన్మానం
1 min read

హోళగుంద న్యూస్ నేడు : హొళగుంద లోని శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయం అవరణంలో గత నెల 27 వతేదిన హిందూ సమ్మేళన కార్యకమానికి విచ్చేసిన హిందూ సోదరులకు సుమారు 5000 వేల మందికి భోజన సదుపాయం కల్పించిన టీడీపీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవిందు గౌడ్ కు హిందూ సంఘం నాయకులు, బీజేపీ నాయకులు,గ్రామ పెద్దలు శాలువ కప్పి, పూలమాల తో ఘనంగా సన్మానించారు. అన్నదానం చేయడం పట్ల నిస్వార్థ సేవను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిష్ మంజునాథ్, జీరా వీరేష్, బీజేపీ నాయకులు చీదానంద, ఈడిగ ప్రసాద్,మహేష్, ఉలుగప్ప టీడీపీ నాయకులు వెంకట్ గిరి, పవన్ ఆచర్ పాల్గొన్నారు.

