NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలు

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా యనమలకుదురు జడ్పీ హైస్కూలు నందు క్రీడలు ఆడే విద్యార్థిని, విద్యార్థులకు టీ షర్ట్లు పంపిణీ,యనమలకుదురు లాకులు సెంటర్లో వృద్దులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజలు శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలియజేసి, పుట్టినరోజు కార్యక్రమం స్థానిక ప్రజల సమక్షంలో జరుపుకుంటారని, ప్రతి సంవత్సరం పేద ప్రజలకు ఏదో రకంగా ఆర్థిక సాయం అందజేస్తారని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక ప్రజల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం  సంతోషంగా ఉందన్నారు.  వచ్చిన వారందరికీ సుమారు 300 మందికిఈరోజు రాత్రి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ భోజనాలు చేసి వెళ్ళాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మరియు రాష్ట్ర దూదేకుల సంక్షేమ కార్పోరేషన్ డైరెక్టర్ షేక్ బాలాజీ రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరస్వామి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పితా గోపీచంద్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు కంకిపాడు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భూక్యా బిచ్చాలి రాజా 18వ డివిజన్ అధ్యక్షురాలు బేతపూడి నాగమణి 19వ డివిజన్ బాణావత్ విజయ్ చిర్రావూరి శేషు బుంగ బాలస్వామి ఎడ్లపల్లి సురేష్ వీడే శ్రీనివాసరావు సబ్జా ఏడుకొండలు వాటపల్లి శ్రీరాములు ఆరేపల్లి దాసు ధారావత్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author