NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌతాళం మండల తహసిల్దార్ రజినీకాంత్ రెడ్డి ప్రశంస పత్రం

1 min read

కౌతాళం, న్యూస్ నేడు: స్వాతంత్ర వేడుకల్లో భాగంగా కౌతాళం తహసిల్దార్ రజినీకాంత్ రెడ్డి ప్రశంసా పత్రం అందుకున్నారు. మంత్రి టీజీ భరత్,కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా ఆయనకు ఈ గౌరవం లభించింది, విధి నిర్వహణలో నీబద్ధత ప్రజాసేవకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. తహసిల్దార్ శరజినీకాంత్ రెడ్డి ,కృషి, సేవ భావం రెవెన్యూ శాఖకు గర్వకారణమని అధికారులు కొనియాడారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *