అవినీతి రహిత పాలన, జాతీయవాదమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/17-5.jpg?fit=550%2C367&ssl=1)
అవినీతి క్రేజీ వాల్ ఆఫ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు
కోలా భాస్కరరావు..స్వామి వివేకానంద ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి కేజ్రి వాల్ ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు తిరస్కరించి, అభివృద్ధి కాంక్షిస్తూ అవినీతి రహిత పాలనకై జాతీయ వాదమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వవంలో భారతీయ జనతా పార్టీని అఖండ విజయంతో స్వాగతించిన ఢిల్లీ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. దేశ నలుమూలల్లోనే కాక నేడు భారత రాజధాని ఢిల్లీలో సైతం విజయ పతకం ఎగుర వేసి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం లో ప్రపంచ దేశాలకు భారత్ విశ్వ గురు గా వెలుగొందాలని కోరుతూ ప్రియతమ ప్రధాని, నరేంద్ర మోడీ కి అభినందనలు, ధన్యవాదములు. కోలా భాస్కరరావు, అధ్యక్షులు, స్వామి వివేకానంద ప్రజా పరి రక్షణ సమితి సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.