NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అట్టహాసంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

1 min read

ఆలూరు న్యూస్ నేడు: వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ అత్యంత అట్టహాసంగా ముగిసింది. క్రీడాకారుల ఉత్సాహం, అభిమానుల కేరింతల మధ్య ఫైనల్ మ్యాచ్ మరియు బహుమతుల ప్రధానోత్సవం విజయవంతమైంది.ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి విజేతలకు బహుమతులు అందజేశారు.

బహుమతులు: మొదటి బహుమతి: ₹30,000/- రెండవ బహుమతి: ₹20,000/-(ప్రధాన దాతలు: వైకుంఠం సాయి దినేష్  మరియు వైకుంఠం శ్రీరామ్ విజేతలకు, పాల్గొన్న క్రీడాకారులకు మరియు ఈ టోర్నమెంట్‌ను సక్సెస్ చేసిన  టిడిపి నాయకులకు, కార్యకర్తలకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

About Author