NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి ని కలిసిన కుమ్మరి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్  డైరెక్టర్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో  బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ కార్యక్రమంలో ఐటి &విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ని కలిసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన , వీక్ బూత్ ఇంచార్జ్‌ల శిక్షణ కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, రాబోయే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తూ, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్ తెలిపారు.

About Author