NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హులైన భూస్వాములకు భూపట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్  వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలోఆలూరు నియోజకవర్గ ఆస్పరి మండలం తురవగల్లు గ్రామం పరిధిలో రీ-సర్వే ప్రాజెక్టు భాగంగా అర్హులైన భూస్వాములకు భూపట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి వాల్మీకి మునుస్వామి  మాజీ ఎంపీటీసీ కృష్ణ యాదవ్మా గ్రామ వీఆర్వో టిఎన్​ఎస్​ఎఫ్​ ఆలూరు నియోజకవర్గం  అధ్యక్షుడు  మరియు వార్డు నెంబర్తలారి సిద్ధప్ప వార్డు నెంబర్ బోయ అనిమేష్ టిడిపి సీనియర్ నాయకుడు ఎస్సీ నాగరాజు విద్యా కమిటీ చైర్మన్ తలారి శ్రీనివాసులు బిజెపి నాయకుడు పులికొండ  టిడిపి సీనియర్ నాయకుడు   తలారి హరి (బీటెక్ తలారి శ్రీరాములు) గ్రామ పెద్దలు బేల్దర్ ఓబ్లేస్ మురళి నాగేష్ దరితరులు పాల్గొన్నారు.

About Author