NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీ పి. చిన్న శంకరప్ప, కర్నూలు వారు  సోమవారం  ఈ దేవస్థాన శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం రూ. 5,00,116 /-లు మరియు  గో సంరక్షణ పథకానికి  విరాళం రూ. 5,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన బ్యాంకు చెక్కులను కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయములో కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావుకు అందజేశారు.   ఈ సందర్భంగా దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

About Author