బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ కు ఘన సన్మానం
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: ఫిబ్రవరి 20న ఆలూరు లో జరిగిన మెగా జాబ్ మేళా నిర్వహించిన సందర్భంగా బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ కు కర్నూల్ శ్రీరామ్ ఫైనాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ నందు రివి జినల్ మేనేజర్ జిలాని మరియు వారి బృందం ఘనంగా సన్మానించారు రివిజనల్ మేనేజర్ జిలాని మాట్లాడుతూ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారిని 15 మంది ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగిందని అన్నారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు శ్రీనివాసరావు, మార్ల మడికి సర్పంచ్ తనయుడు రమేష్ పాల్గొన్నారు.
