NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఒక్కరు ఓటర్, ఆధార్, పరిశీలించి తమ ఓటును తెలుసుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పరిశ్రమల,మంత్రివర్యులు టీజీ భరత్ గుప్త ఆదేశాల మేరకు 43 వ వార్డు సంబంధించి కర్నూల్ మార్కెట్ యార్డ్ నందు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి,హనుమంతరావు చౌదరి, వార్డు అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, బూత్ ఇన్చార్జిలు నాగేశ్వరరావు లలి తమ్మ, యి,సి వెంకటేశ్వర్లు, బి, ఎల్, వో లు, బి, ఎల్, ఏ లు, పర్యవేక్షణలో 14 వ తారీకు చివరి తేదీ అందువలన ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరు ఓటర్, ఆధార్, పరిశీలించి తమ ఓటును తెలుసుకోవాల్సిందిగా ఓటర్ ఐడి లో పేరు వయస్సు చిరునామా లేదా ఫోటో తప్పుగా ఉంటే సరి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఓటర్ల జాబితాలో ఉండి వేరే ఊర్లకు వెళ్లిన అనర్హులఓట్లను తొలగించడం ,వేరే కొత్తవారిని పరిశీలించి వారిని ఓటర్లుగా నమోదు చేయించిడం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం మార్కెట్ యార్డ్ నందు రెండు రోజులు 11, 12, తారీకు వరకు,ఉంటుంది చివరి తేదీ 14.

About Author