PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌న్డేల‌కు వీడ్కోలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 2019 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ హీరో బెన్‌ స్టోక్స్‌ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో కొనసాగడం కష్టంగా ఉందని 31 ఏళ్ల ఈ ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ తెలిపాడు. మంగళవారం సొంత మైదానం డర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే తన కెరీర్‌లో చివరిదని ప్రకటించాడు. వన్డేల నుంచి వైదొలగడం ద్వారా టెస్టు, టీ20లపై మరింత దృష్టి సారించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు.

                                         

About Author