డ్రంకన్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జరిమానా..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ వారు డ్రంకన్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని మంగళవారం కర్నూలు జెఎఫ్సిఎం వారిని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 14మందికి ఒక్కొక్కరికి 10,000/-(పదివేల రూపాయలు) చొప్పున (ఒక లక్ష 40 వేల రూపాయలు) జరిమానా విధించడం అయినదనీ కర్నూల్ ట్రాఫిక్ పి.ఎస్ S.Mansuruddin సి.ఐ సార్ తెలపడమైనది.