మాజీ ఉప సర్పంచ్ కు మాతృ వియోగం…ఎమ్మెల్యే పారమర్శ..
1 min read
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం మొల్లగవెళ్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్_రంగన్న_అమ్మ_ మరణించడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ ఆమే పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరమార్మించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.