NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవంగా ఫ్రెషర్స్ డే దినోత్సవం

1 min read

కర్నూలు ఎడ్యుకేషన్ , న్యూస్ నేడు : కర్నూలు నారాయణ కర్నూలు నారాయణ మెడికల్ క్యాంపస్ గాయత్రి ఎస్టేట్ చెందిన విద్యార్థిని  విద్యార్థులు కర్నూలు లోని రావురి గార్డెన్ యందు IMPERIA-2026 ఫ్రెషర్స్ డే దినోత్సవంను చాలా వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భగా కర్నూలు నారాయణ కళాశాల కోర్ డీన్.  పి. లింగేశ్వరరెడ్డి  గౌరవ అతిధిగా విచ్చేసి విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రద్ధ చూపి అన్నిరంగాలల్లో ఉత్తీర్ణత కనబరిచాలని ప్రోత్సహించారు. తరువాత నీట్ 2026 కర్నూలు నారాయణ విద్యార్థులు మొదటి రౌండులోనే 115 సీట్లను కైవసం చేసుకున్నారని ఇంకా 150 పైగా సీట్లు వచ్చే అవకాశం రాబోయె రౌండ్సులో 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని కోర్. డీన్. పి. లింగేశ్వరరెడ్డి  తెలియపరిచారు.  I.P.E, EAPCET 2026లో ప్రతిభ క నబరించిన విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రధానం చేసారు. ఈ సందర్భంగా కళాశాల డీన్. ఆంజనేయ రెడ్డి, ప్రిన్సిపాల్ సామ్రాట్ హావిల, డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి మరియు అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *