ఎమ్మెల్యే జన్మదినం సంరర్భంగా అనాథలకు పండ్లు బ్రేడ్లు .. అన్నదానం
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీరుపాక్షి జన్మదినం సందర్బంగా ఎల్లార్తి హాజరత్ షేక్షవలి సాహెబ్ హజరత్ షాషా వలి సాహెబ్ దర్గా దగ్గర ఉన్న అనాథలకు వృద్యాలకు పండ్లు బ్రేడ్లు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి ఎప్పుడు కూడా నియోజకవర్గం లో ప్రజలు సమస్యలు కోసం రైతులు అన్ని వర్గాలు కోసం నిరంతరం పోరుడుతున్నారు అన్నారు ఈ కార్యక్రమం లో దాదావలి సద్దాం రామకృష్ణ ముత్తుజయ శేషి నాయకులు పాల్గొన్నారు.
