ఘనంగా జన్మదిన వేడుకలు
1 min read

పెనమలూరు, న్యూస్ నేడు: పెనమలూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు పుట్టినరోజు వేడుకలు పోరంకి పార్టీ కార్యాలయంలో శాసన సభ్యులు బోడే ప్రసాద్. వారి కుమారుడు బోడే వెంకట్ . ఆధ్వర్యంలో జరిగింది శాలువా కప్పి, పుష్ప గుచ్చం ఇచ్చి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భం గా బోడే ప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్త స్థాయి నుండి నియోజవర్గ బీసీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగాడని, పార్టీకి అంకితభావంతో పనిచేసే వ్యక్తిని,నియోజక వర్గంలో జరిగే ప్రతీ కార్యక్రమంలో పాల్గొని తన వంతు కృషి పార్టీకి కష్టపడి చేస్తాడని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మరియు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పితా గోపీచంద్ మరియు రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరాస్వామి మరియు ఏఎంసీ చైర్మన్ అనే ధనయ్య ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద్ మరియు తుమ్మలపల్లి హరికృష్ణ బొర్రా వెంకట్ ఈడే అంజిబాబు కొనతం సుబ్రహ్మణ్యం యార్లగడ్డ సుచిత్ర దండమూడి సాయి శ్వేత దోనేపూడి రమాదేవి మేడసాని రత్నకుమారి దోనేపూడి రవికిరణ్ తుమ్మల రామ్ కుమార్ చిటురు నాగేశ్వరరావు షేక్ సలీం హిందువుగా రాంబాబు మధు నాగరాజు ఆకునూరు సుబ్బారావు సిరిగిరి మధు అంగిరేకుల మురళి జన్ను నాగరాజు తాడిశెట్టి ప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


