PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా నందికొట్కూరులోని సిరి ప్లాస్టిక్ ట్రేడర్ నందు  పుట్టినరోజు వేడుకలను బిజెపి కార్యకర్తలు నాయకులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. బిజెపి జిల్లా కార్యదర్శి గూడూరు రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో  కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సాయి మహేష్ , ఎంబీ రాంబాబు నాయుడు , నవీన్ కుమార్ , నిఖిలాచారి , వేణు, నాగేంద్ర , ప్రసాద్ , శ్రీనివాస ఫర్టిలైజర్ అధినేత శ్రీనివాస్ , రాజశేఖర్ , గోకారి , బాబు , పెద్ద ఎత్తున బైరెడ్డి అభిమానులు  తదితర  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author