NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్మనీలో ఫేక్ ప్రొఫెసర్ గా ఒక తెలుగుసైకో కలకలం?

1 min read

వ్యతిరేక స్వరం నచ్చక విసిగిపోయి ఉద్యోగిని తొలగించిన యూనివర్సిటీ యాజమాన్యం

భార్య కూడా వదిలేసి వ్యక్తిగత జీవితం పరిస్థితి మరింత దిగజారింది..

ఎన్నారైల వ్యక్తిగత ద్వేషణలతో దేశ ప్రతిష్ఠకే ముప్పుతెచ్చే విధంగా..

జర్మనీ న్యూస్ నేడు: భారతదేశంలోని ఒక విశ్వవి ద్యాల యంలో తెలుగు సాహిత్యం చదివి జర్మనీ లో ప్రైవేట్ యూ నివర్సిటీ లో ఏఐ ప్రొఫెసర్ గా చలామణి అవ్వటానికి పన్నాగం పన్ని విఫలం అవ్వడంతో అడ్డువస్తున్నాడేమో అని అదే రంగంలో మంచి పేరుగాంచిన ఇంకొక తెలుగువాడిపై విషం కక్కుతున్నాడు. తెలుగు వాళ్లు ప్రపంచాన్ని ఏలుతున్న వేల కొంత మంది అర్హత లేని తెలుగు వాడు వాడి గురించి వాడు ఎక్కువగా ఊహించుకొని చివరకి ఆ స్థాయికి చేరుకోక పోవడంతో వాడి పక్కన ఉన్న సదరు తెలుగు వ్యక్తులపై ద్వేషాన్ని కక్కుతున్నాడు. దానికి వేరే తెలుగు వారు కూడా ఇతని ప్రోత్సహించడం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణేష్ తోటంపూడి, భారతదేశంలోని ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం చదివాడు. జర్మనీ ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ ద్వారా తెలుగు తర్జుమా కోసం సాంకేతిక ఉద్యోగిగా జర్మనీకి వెళ్లాడు. అక్క డకు వెళ్ళిన తర్వాత, తన గురించి తాను ఎక్కువగా ఊహించుకొని, జర్మనీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక స్కిల్ కంపెనీపై దృష్టి పెట్టాడు. ఆ కంపెనీ యాజమాన్యంతో మంచిగా ఉన్నట్టు నటి స్తూ, వారి అధికారిక కార్యక్రమాలలో పాల్గొని, ఇక్కడికి వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలల యజమానులతో సంబంధాలు ఏర్పరచు కున్నాడు. ఈ పరిచయాల ఆధారంగా, వారికి వ్యాపార అవకాశాలు చూపించి, జర్మనీలో చదువుతున్న విద్యార్థులతో భారతదేశంలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమం కోసం తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల నుండి 18 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే, ఆ కార్యక్రమం విఫలం కావడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తానని చెప్పి ఒక వెబినార్ నిర్వహించాడు. ఆ నెబినార్ తర్వాత డబ్బులు డిమాండ్ చేయడంతో,అతడిని పక్కన పెట్టారు. అవకాశం కోసం ఎదురుచూస్తూ తన అసమర్థతతో వ్యాపారంలో రాణించలేకపోయిన ఆ వ్యక్తి జర్మనీ లో ఎదుగుతున్న మరో తెలుగు వ్యక్తిని చూసి అసూయ చెందాడు. దీనితో గత మూడు సంవత్సరాలుగా, సోషల్ మీడియా ఆధారాలు మరి యు ఇమెయిళ్ళను వక్రీకరించి, అక్కడనుండి వచ్చిన జవా బులను తనకి సచ్చిన విధంగా ఒక ప్రోగ్రాము మరొకదానికి అను జర్మనీలో ఫేక్ ప్రొఫెసర్ ఒక తెలుగు సైకో కలకలం? సంధానం చేస్తూ ఆ కంపెనీపై విషప్రచారం చేస్తున్నాడు. వ్యతిరేక స్వరం నచ్చక విసిగిపోయి ఉద్యోగిని తొలగించిన యూనివర్సిటీ యాజమాన్యం స్వతహాగా తెలుగు సాహిత్యం చదివిన గణేష్ తోటంపూడి అరకొరగా కంప్యూటర్ కోర్సు నేర్చుకొని, జర్మనీలోని ఒక ప్రైవేట్ యూని వర్సిటీలో “ప్రొఫెసర్”గా తనను తాను ప్రదర్శించుకున్నాడు. ఇక్కడి. తో ఆగకుండా, భారతదేశంలోని తెలుగు విద్యార్థులను జర్మనీలోకి తీసుకెళ్లి, “బ్యాచిలర్ ప్రాజెక్ట్”ల పేరుతో లేదా “ఇంటర్నిప్” పేరుతో వసూలు చేసి మోసం చేసినట్టు సమాచారం. ఈ చర్యలకు సంబం ధించిన ఆధారాలు కూడా సేకరించబడ్డాయి. ఈ వ్యవహారాన్ని గుర్తించి సంబంధిత న్యాయ ప్రక్రియ ప్రారంభించి గణేష్ప క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కదనంతరం, గణేష్ పని చేస్తు న్న యూనివర్సిటీ కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్టు సమా చారం. ఆ వ్యక్తి చేస్తున్న పిచ్చి వేషాలకు విసిగిపోయిన సదరు తెలుగు కంపెనీ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. అంతే, అతను ఇచ్చిన జర్మనీ చిరునామా తప్పు అని తెలిసింది. కంపెనీ అధికారులు అతని భార్యను సంప్రదించగా, ఆమె కూడా అతని పిచ్చి వేషాలకు విసిగిపోయి అతనికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం అందించింది. అతని సైకో చేష్టలు అక్కడితో ఆగలేదు. ఆ కంపెనీ యజమాని భార్యపై తన ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాశాడు. ఈ విషయంపై అతనిపై మరో రెండు పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ సమాచారాన్ని జర్మనీ రాయబార కార్యాలయాలకు కూడా తెలియజేయడం జరిగింది. ఆగడాలకు అంతులేకండా జర్మనీ లో అక్రమమైన వలసదారుడిగా ఉంటూ తన గుర్తింపును దాచి పెట్టి, శ్రీగణేష్ తోటెంపూడి పిచ్చి పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. శ్రీలంక దేశ నెంబర్ మరియు నకిలీ ఈమెయిల్ ఐడీల ద్వారా సదరు తెలుగు వ్యక్తి మరియు అతని కంపెనీపై నిరంతరం విషం కక్కుతున్నాడు అతను చేస్తున్న ప్రచారంలో నిజం లేకపోవడంతో, తన తెలుగు ప్రావీణ్యాన్ని ఉపయోగించుకొని తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఉద్దరిస్తున్నట్టుగా నమ్మబలికి, తనవైపు చూసేలా ప్రయత్నిస్తున్నాడు. ఆ కంపెనీకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో, వారు చేసే ప్రతి పనిపైనా నిరాధారమైన ఆరోపణలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే అతనిపై పోలీసు ఫిర్యాదులు, క్రిమినల్ కేసులు మరియు ఇతర చట్టపరమైన చర్యలు ఉన్నప్పటికీ, అతడిని ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. రాయబార కేంద్రాలు, ఎన్నారైలకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని నివారించకపోవడం శోచనీయం. దీనికి తోడు, అర్హత లేని కొన్ని మీడియా సంస్థల సహకారంతో శ్రీగణేష్ విచ్చలవిడిగా కంపెనీకి నష్టాలు కలిగిస్తున్నాడు. ఎన్నారై ల వ్యక్తిగత ద్వేషణలతో దేశ ప్రతిష్టకే ముప్పుతెచ్చే విధంగా ఈ సదరు గణేష్ తన స్వంత ద్వేషంతో నిండిన భావోద్వేగాలను బయటకు కక్కుతూ, ప్రభుత్వ యూనివర్శిటీ కార్యక్రమాలపై కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఇటీవలి కాలంలో జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ జర్మన్ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న సాంకేతిక సహకార ఒప్పందం పైన కూడా గణేష్ నిరాధార విమర్శలు చేస్తూ విష ప్రచారానికి చెగాడు. ఈ రెండు యూనివర్సిటీలు రెండూ పబ్లిక్ యూనివర్సిటీలు కావడంతో పాటు, దశాబ్దాల ఘన చరిత్రకలిగిన విద్యాసంస్థలు, అయినప్పటికీ, గణేష్ తన వ్యక్తిగత ద్వేషాన్ని వ్యాపింపజేస్తూ. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న విద్యా సహకారాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గణేష్ చేస్తున్న విషప్రచారం, ఒక వ్యక్తిగత అసంతృప్తిని తీర్చుకోవాలనే ఉద్దేశంతో, రెండు యూనివర్సిటీల మధ్యే కాకుండా రెండు దేశాల మధ్య విద్యా పరమైన చిచ్చు రేపే ప్రమాదానికి దారి తీసేలా ఉంది. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలకు నీరుఓలుగా, నాయకులుగా ఎదుగుతున్న తెలుగువారిని చూసి మనం గర్వపడుతుంటే, మరోవైపు గణేష్ లాంటి వ్యక్తులు తమ అనుచిత చర్యలతో భావితరాలను అయోమయానికి గురిచేస్తున్నారు.

About Author