PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BPNL లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : భార‌తీయ ప‌శుపాలన్ నిగ‌మ్ లిమిటెడ్  సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   బీపీఎన్ఎల్
ఉద్యోగం : ప‌్లానింగ్ క‌మ్యునికేష‌న్ ఆఫీస‌ర్, ప్లానింగ్ అసిస్టెంట్
విద్యార్హ‌త :  10 త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిగ్రీ
జీతం : రూ.20,000 నుంచి రూ.25,000 నెల‌కు
ఖాళీలు :  2325
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  
 ప‌్లానింగ్ క‌మ్యునికేష‌న్ ఆఫీస‌ర్ – 826
 ప్లానింగ్ అసిస్టెంట్ – 590
 ప్లానింగ్ ఎక్స్టెన్ష‌న్ ఆఫీస‌ర్ – 708
ఎంపిక విధానం :  ఇంట‌ర్వ్యూ, రాత‌పరీక్ష‌
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  17-11-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ  తేది :  30-11-2021
అధికారిక వెబ్ సైట్ :  bharatiyapashupalan.com

About Author