PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ : DMHO Kurnool  సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ :   డీఎమ్ హెచ్వో, క‌ర్నూలు
ఉద్యోగం : స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్
విద్యార్హ‌త :  ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, ఎంఎస్
జీతం :  రూ.1,10,000 నెల‌కు
ఖాళీలు :  99
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  క‌ర్నూలు, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం :  అన్నివ‌ర్గాల వారికి – 500
ఎంపిక విధానం :  మార్క్స్ వెయిటేజ్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  17-11-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ  తేది :  27-11-2021
అధికారిక వెబ్ సైట్ :       kurnool.ap.gov.in

About Author