PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DPHFW లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: DPHFW  సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   డైరెక్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
ఉద్యోగం :  సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్స్
విద్యార్హ‌త : ఎంబీబీఎస్
జీతం :  నిబంధ‌న‌ల ప్ర‌కారం
ఖాళీలు :  264
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  విజ‌య‌వాడ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
 ఎంపిక విధానం :   ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  23-11-2021
చివ‌రి తేది :  6-12-2022
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in
అడ్ర‌స్ : O/o Director of Public Health & Family Welfare, A.P., Gollapudi, Vijayawada.

About Author