PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Exim Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎగ్జిమ్

ఉద్యోగం : ఆఫీస‌ర్స్.

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్, సీఏ, ఐసీఏఐ,ఎంబీఏ, పీజీడీబీఏ,

జీతం : పేర్కొన‌లేదు.

ఖాళీలు : 19

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-7-2022

చివరి తేది : 6-8-2022

అధికారిక వెబ్ సైట్ : eximbankindia.in

About Author